గ్యాస్ సిలిండర్ వాడే వారికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట ఉజ్వల యోజనకు రూ.9,200 కోట్లు కేటాయింపు!
ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ స్టౌవ్, రెగ్యులేటర్ ఉచితం సిలిండర్‌పై సబ్సిడీ మహిళలకు ఆరోగ్య భద్రత
Eligibility కుటుంబంలోని మహిళ 18+ ఏళ్లు కుటుంబంలో LPG కనెక్షన్ లేకపోవాలి ఆధార్, రేషన్ కార్డు అవసరం