తెలంగాణ రైతులకు శుభవార్త! రైతు భరోసా నిధులపై క్లారిటీ.

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. 

ఎకరానికి రూ. 6,000 చొప్పున (విడతకు) ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుంది. 

ఏడాదికి మొత్తం రూ. 12,000. 

బీడు భూములు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు మరియు సాగు చేయని భూములకు ఈసారి రైతు భరోసా కట్! 

కేవలం సాగులో ఉన్న భూములను గుర్తించేందుకు ప్రభుత్వం శాటిలైట్ సర్వే 

మరియు AEO వెరిఫికేషన్ చేస్తోంది. 

అధికారిక Rythu Bharosa పోర్టల్‌లో మీ ఆధార్ నెంబర్ ద్వారా పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు. 

రైతు భరోసా లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి. visit:telugupadhakalu.in