రైల్వేలో భారీ ఉద్యోగాలు! 10వ తరగతి అర్హతతో 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు
భారత రైల్వే శాఖ RRB Group D Recruitment 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు 22,000+ Group D పోస్టులు
అర్హతలు 10వ తరగతి పాస్ లేదా ITI అర్హత ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు
వయస్సు పరిమితి కనీసం: 18 సంవత్సరాలు గరిష్టం: 33 సంవత్సరాలు SC / ST / OBC వారికి సడలింపు
పరీక్ష భాష తెలుగులో కూడా పరీక్ష రాయవచ్చు ఇతర భాషలలో కూడా అవకాశం ఉంది
ఎంపిక విధానం 1️ CBT (రాత పరీక్ష) 2️ Physical Test (PET) 3️ డాక్యుమెంట్ వెరిఫికేషన్ 4️ మెడికల్ టెస్ట్