TOMCOM Dubai Jobs 2026: గల్ఫ్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.45,000 వరకు
TOMCOM Jobs: TOMCOM Dubai Jobs నెలకు రూ.45 వేల జీతం.. దుబాయ్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండి! TOMCOM Dubai Jobs విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి భారీ శుభవార్త. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన అధికారిక సంస్థ TOMCOM (Telangana Overseas Manpower Company Limited) ద్వారా దుబాయ్‌లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 నుంచి రూ.45,000 వరకు జీతం లభించనుంది. ఈ నియామకాలు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో, నమ్మకమైన విధానంలో జరుగుతున్నాయి. … Read more