SBI CBO Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర బ్యాంక్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు
SBI CBO Recruitment బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2026 సంవత్సరానికి గాను Circle Based Officer (CBO) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. SBI CBO Recruitment 2026 – ముఖ్య వివరాలు అంశం వివరాలు సంస్థ పేరు State Bank … Read more