SAIL Recruitment 2026: మేనేజ్మెంట్ ట్రైనీ అడ్మిట్ కార్డు విడుదల – ఇప్పుడే డౌన్లోడ్ చేయండి
SAIL Recruitment స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) 2026 సంవత్సరానికి సంబంధించిన Management Trainee (Technical) నియామక పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 124 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు భర్తీ చేయనున్నారు. SAIL Recruitment ముఖ్య సమాచారం అంశం వివరాలు సంస్థ పేరు Steel Authority of India … Read more