Visakhapatnam Job Mela 2026: ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్
Visakhapatnam Job Mela: నిరుద్యోగ యువతకు శుభవార్త.. జనవరి 31న విశాఖలో భారీ జాబ్ మేళా..! Visakhapatnam Job Mela విశాఖపట్నం యువతకు గుడ్ న్యూస్! నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జనవరి 31, 2026న విశాఖలో భారీ జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలు పాల్గొని, అర్హులైన అభ్యర్థులకు అదే రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. Visakhapatnam Job Mela జాబ్ మేళా … Read more