IOCL Apprentice Jobs 2026: మార్కులతోనే ఎంపిక – 637 పోస్టులకు అప్లై చేయండి
IOCL Recruitment 2026: IOCL Apprentice Jobs పరీక్ష లేదు.. ఫీజు లేదు! ఐఓసీఎల్‌లో 637 ఉద్యోగాలు – మార్కులతోనే ఎంపిక IOCL Apprentice Jobs ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నుంచి ఉద్యోగార్థులకు భారీ శుభవార్త వచ్చింది. IOCL Recruitment 2026 కింద మొత్తం 637 Apprentice పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫీజు కూడా లేదు. కేవలం మీ విద్యార్హతల్లో వచ్చిన మార్కుల … Read more