Germany Jobs for Indians: జర్మనీలో కొలువుల జాతర.. నెలకు రూ.3 లక్షల జీతం
Germany Jobs for Indians విదేశాల్లో ఉద్యోగం చేయాలని కలలు కంటున్న భారతీయులకు, ముఖ్యంగా తెలంగాణ యువతకు ఇది సువర్ణావకాశం. జర్మనీ (Germany) లో భారీ జీతంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ను తెలంగాణ ప్రభుత్వానికి చెందిన TOMCOM (Telangana Overseas Manpower Company Limited) ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.3 లక్షల వరకు జీతం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీఐ, డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై … Read more