National Seminar 2026: గిరిజన సముదాయాల సాధికారతపై జాతీయ సదస్సు – తేదీలు, రిజిస్ట్రేషన్
National Seminar 2026: గిరిజన సముదాయాల సాధికారతపై జాతీయ సదస్సు – తేదీలు, రిజిస్ట్రేషన్ పూర్తి వివరాలు National Seminar తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని Government Degree College (A), పాల్వంచ లో 2026 మార్చి 9 & 10 తేదీల్లో రెండు రోజుల National Seminar 2026 నిర్వహించనున్నారు. ఈ జాతీయ సదస్సును Department of Commerce ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు ప్రధాన అంశం:“Empowering Tribal Communities through Entrepreneurship: Opportunities, … Read more