BSNL Recruitment 2026:బీఎస్ఎన్ఎల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు
BSNL Recruitment 2026: బీఎస్ఎన్ఎల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు.. మంచి జీతం కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ Bharat Sanchar Nigam Limited (BSNL) నుంచి ఉద్యోగార్థులకు భారీ శుభవార్త.Senior Executive Trainee (SET) పోస్టుల భర్తీకి BSNL Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది.టెలికాం, ఫైనాన్స్ విభాగాల్లో మొత్తం 120 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు మంచి జీతం, జాబ్ సెక్యూరిటీ, కెరీర్ గ్రోత్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావడం విశేషం. BSNL … Read more