BSNL Jobs 2026: రూ.50 వేల జీతంతో బీఎస్ఎన్ఎల్లో 120 ఉద్యోగాలు – అప్లై చేయండి
BSNL Jobs 2026: రూ.50 వేల జీతంతో బీఎస్ఎన్ఎల్లో 120 ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి! BSNL Jobs ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 2026 సంవత్సరానికి గాను భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Senior Executive Trainee (SET) పోస్టుల కోసం మొత్తం 120 ఖాళీలను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,900 నుంచి రూ.50,500 వరకు జీతం లభించనుంది. … Read more