New Applications for Free Electricity scheme:ఉచిత విద్యుత్‌కు కొత్త దరఖాస్తులు – ప్రజా పాలన కార్యాలయాల్లో అప్లై చేసుకోండి
ఉచిత విద్యుత్‌కు కొత్త దరఖాస్తులు: ప్రజా పాలన కార్యాలయాల్లో స్వీకరణ – డిప్యూటీ సీఎం భట్టి Free Electricity scheme తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకంకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన ప్రకారం, ఉచిత విద్యుత్ కోసం కొత్త దరఖాస్తులను ప్రజా పాలన (Praja Palana) కార్యాలయాల్లో సమర్పించవచ్చు. ఈ నిర్ణయంతో అర్హులైన పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది. Free Electricity scheme ఉచిత … Read more