APSRTC Vacancy 2026: 7,673 పోస్టులకు దరఖాస్తులు
APSRTC Jobs 2026: ఆర్టీసీలో ఉద్యోగాల జాతర 7,673 పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో? APSRTC Vacancy ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు భారీ శుభవార్త! APSRTC (Andhra Pradesh State Road Transport Corporation) లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తం 7,673 పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌తో పాటు టెక్నికల్, శ్రామిక్ పోస్టులు కూడా ఇందులో ఉండనున్నాయి. … Read more