Agricultural College Jobs 2026: అగ్రికల్చరల్ కాలేజీలో ఉద్యోగాలు
Agricultural College Jobs అగ్రికల్చరల్ కాలేజీలో జాబ్ నోటిఫికేషన్.. ఫిబ్రవరి 11న వాక్-ఇన్ ఇంటర్వ్యూ! Agricultural College Jobs అగ్రికల్చర్ & మెడికల్ రంగంలో ఉద్యోగం కోరుకునే వారికి శుభవార్త. ఆచార్య ఎన్.జీ. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ANGRAU) పరిధిలోని అగ్రికల్చరల్ కాలేజీలో ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 11, 2026 న వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఉద్యోగ వివరాలు (Columns / Table) వివరాలు సమాచారం సంస్థ పేరు … Read more