QR-Enabled Family Card AP 2026:ఒకే కార్డ్‌తో అన్ని ప్రభుత్వ పథకాలు
ఆంధ్రప్రదేశ్‌లో QR-Enabled Smart Family Card – అన్ని పథకాలకూ ఒకే గేట్‌వే QR-Enabled Family Card ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టుతోంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి QR కోడ్ ఆధారిత Smart Family Card (ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్)ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కార్డ్ ద్వారా అన్ని ప్రభుత్వ పథకాలను ఒకే డిజిటల్ గేట్‌వే ద్వారా పొందే అవకాశం కలగనుంది. Smart Family Card … Read more