ISRO Scientist Engineer Recruitment 2026:ISROలో సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టులు | దరఖాస్తుకు చివరి తేదీ 12 ఫిబ్రవరి
JOBS: ISROలో సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే! ఇంజినీరింగ్ అభ్యర్థులకు శుభవార్త!ISRO Scientist Engineer Recruitment భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO (Indian Space Research Organisation) లో Scientist / Engineer (SC & SD) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ISROలో ఉద్యోగం చేయాలనుకునే యువతకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ISRO … Read more