AP Smart Family Card 2026:ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కుటుంబ కార్డు పథకం ఎలా పొందాలి? పూర్తి సమాచారం
AP Smart Family Card ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను ఒకే ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురావడానికి ప్రవేశపెట్టిన కీలక కార్యక్రమమే Smart Family Card 2026. రేషన్ కార్డు, పెన్షన్, ఆరోగ్యం, విద్య, సంక్షేమ పథకాలు వంటి సేవలను ఒకే కార్డు ద్వారా పొందేలా ఈ పథకం రూపొందించబడింది. 2026లో ఈ కార్డుల అమలు మరింత విస్తృతంగా జరగనుందని సమాచారం. AP Smart Family Card అంటే ఏమిటి? Smart Family Card అనేది డిజిటల్ ఆధారిత … Read more