PM Ujjwala Yojana Telugu ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం

గ్యాస్ సిలిండర్ వాడే వారికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట ఉజ్వల యోజనకు రూ.9,200 కోట్లు కేటాయింపు! 

ఉచిత LPG కనెక్షన్ల కొనసాగింపు 

ఈ పథకం ద్వారా   ఉచిత గ్యాస్ కనెక్షన్  స్టౌవ్, రెగ్యులేటర్ ఉచితం  సిలిండర్‌పై సబ్సిడీ  మహిళలకు ఆరోగ్య భద్రత 

Eligibility కుటుంబంలోని మహిళ 18+ ఏళ్లు కుటుంబంలో LPG కనెక్షన్ లేకపోవాలి ఆధార్, రేషన్ కార్డు అవసరం 

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10 కోట్లకు పైగా కుటుంబాలు ఉజ్వల యోజన ద్వారా LPG పొందాయి

ఉజ్వల యోజనకు అప్లై చేయాలంటే  అధికారిక వెబ్‌సైట్: www.pmuy.gov.in

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం – 2026 ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి! 

తాజా ప్రభుత్వ పథకాల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి Visit:telugupadhakalu.in